Royal Enfield Guerrilla 450 Spec and Features Explained in Telugu | Arun Teja

2024-07-17 216

రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ నేడు అధికారికంగా మార్కెట్ లోకి విడుదల అయ్యింది. హిమాలయన్ 450 బైక్‌లో ఉపయోగించిన 452సీసీ ఇంజిన్ ను ఈ బైక్‌లోనూ అమర్చారు. ఈ బైక్‌లో ఎన్ని ఫీచర్లు ఉన్నాయి? మార్గెట్‌లోని ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ఈ సరికొత్త బైక్‌కి మధ్య కీలక తేడాలను ఈ వీడియోలో వివరించాము. ఈ బైక్ ధర, పర్ఫామెన్స్ ఇతర పూర్తి స్పెసిఫికేషన్స్ కోసం వీడియోను చివరి వరకు చూడండి.
~PR.330~ED.70~##~